తేలికగా తెలుగులో వ్రాయడానికి ఉపయోగపడే పనిముట్టు లేఖిని . ఇకనుండి మీ బంధుమిత్రులకు తెలుగులో సందేశాలు పంపించుకోవచ్చు! ఈ సేవ ఉచితం!

వ్రాయటం ఎలా?

తేలికే! మొదటి పెట్టెలో తెలుగునే ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లతో టైపుచెయ్యండి. ఉదా॥ halO, elA unnAru? . దీర్ఘాలకు, మహాప్రాణాక్షరాలకు పెద్దబడి అక్షరాలు (capital letters) టైపు చెయ్యండి.

Asianet News Telugu

  • Telugu News

telugu essay writing meaning

తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  

Telugu Language Day 2021... Prasoona Billakanti Special Essay

నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూన బిళ్ళకంటి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

తెలుగే ఒక వెలుగు

జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా, ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.

ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు?

భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి.  'చందమామ రావే.... జాబిల్లి రావే...' అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది.

పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి.  అందుకు భాష కూడా అతీతం కాదు. ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు.  పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ. ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు.  మరి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే దగ్గరుండి మాతృభాషకు ద్రోహం తలపెడుతున్నారు. దానికి మేధావులు వత్తాసు పలుకుతున్నారు.

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు వారు మన కళ్ళముందు దర్శనమిస్తారు.

రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినారు.  సురవరం ప్రతాప రెడ్డి  దినపత్రికలలో భాషా విప్లవానికి నాంది పలికారు. భక్తి మార్గంలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామదాసు, పుట్టపర్తి, దేవులపల్లి... ఇలా ఎందరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులైనారు.

ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు.  ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది.  అతి సులభతరమైన ప్రపంచ భాషలలో  మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది.  కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం.  ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని గమనించాలి.  వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు.  పరిస్థితి మన భాషకు రాకముందే మనం మేలుకోవడం మంచిది.

ఏ పని అయినా కలిసి కట్టుగా చేస్తే అందులో విజయం సాధించవచ్చు.  అప్పట్లో గిడుగు రామమూర్తి  ఒక్కరే ఛాందస భాషావాదులతో  ఎదురీది నిలిచారు.  ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.  తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  పర భాషా వ్యామోహంలో పడి, తల్లి భాషను మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు.  పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ లు వేస్తున్నారు.  దీనిని తల్లిదండ్రులు సమర్ధిస్తున్నారు. అమ్మను అమ్మా అని పిలవొద్దనే దౌర్భాగ్య విష సంస్కృతి వచ్చి చేరింది.  వేరే భాషలెన్నైనా నేర్చుకోండి, మన భాషను వీడకండి, మరువకండి.

విదేశాలకెళ్ళిన వారు సైతం మాతృదేశాన్ని, భాషను, సంస్కృతులను పద్ధతులను పాటించడం చూడ ముచ్చటగా ఉంది.  ఇక్కడున్న వాళ్ళేమో మాతృ భాషకు మరణ శాసనం రాస్తున్నారు.  చదువులో అన్ని విషయాల మీద ఉన్న శ్రద్ధ తెలుగు పైన చూపడంలేదు.  ఇది చాలా సిగ్గుచేటు.  మలేషియా, సింగపూర్ లలో ఉండే తెలుగు వారు ఏటేటా తెలుగు దినోత్సవాలు జరుపుకుంటున్నారు.  ఇక్కడున్నవారు తెలుగు తప్ప అన్నీ కావాలంటున్నారు.

ఎంత విజ్ఞానం పెరిగినా, ఆంగ్ల పదజాలం పెరిగినా, పెరిగిన సాంకేతిక నైపుణ్యం ద్వారా తెలుగులో కూడా ఆధునిక మార్పులు చేసి ఉపయోగించవచ్చు.  ఆ రకంగా ప్రయత్నాలు చేయాలి.  ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును చేయడం, తర్వాత ఐచ్ఛికం చేయడం వల్ల ముందు తరాలకు తెలుగును అందించవచ్చు.  లేదంటే జీవద్భాష నుండి మృతభాషగా మారుతుంది. అందమైన అమ్మ భాషను కాపాడుకుందాం.

telugu essay writing meaning

  • Gidugu Ramamurthy
  • Gidugu Venkata Ramamurthy
  • Prasoona Billakanti
  • Telugu Language Day 2021

telugu essay writing meaning

RELATED STORIES

nagali kuda ayudhame kommavarapu wilson book review by dr kg venu

నాగలి కూడా ఆయుధమే - సమీక్ష

E. Venkatesh Kavitha : Panchabhutalu..ISR

ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు

Radium kavitha aata modalu lns

రేడియమ్ కవిత : ఆటమొదలు

Telangana Writers' Association To Hold Twin Cities Branch Meeting Tomorrow..ISR

రేపు తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ సభ

telugu poet dr bandari sujatha books launched in hanmakonda kms

‘మంచి కవిత్వం సంఘర్షణలో నుంచే జనిస్తుంది’

Recent Stories

LSG vs PBKS Highlights : Shikhar Dhawan Dhawan's fight is in vain.. Mayank Yadav's magic as Lucknow beat Punjab RMA

LSG vs PBKS Highlights : శిఖ‌ర్ ధావ‌న్ పోరాటం వృథా.. మయాంక్ యాదవ్ మాయాజాలంతో పంజాబ్ పై ల‌క్నో గెలుపు

Mayank Yadav bowled the fastest ball 155.8 kmph in the IPL at lightning speed in LSG vs PBKS match RMA

155.8 kmph.. మెరుపు వేగంతో ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ బంతి విసిరిన మ‌యాంక్ యాద‌వ్..

LSG vs PBKS: Who is Mayank Yadav? The LSG pacer bowled the fastest ball in the IPL at 155.8kmph RMA

ఎవ‌రీ మ‌యాంక్ యాదవ్? ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఎల్ఎస్జీ పేసర్

Mareddy Ravindranath Reddy Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

LSG vs PBKS: The knocked-out Lucknow Supergiants.. Quinton de Kock, Nicholas Pooran and Krunal Pandya have played superb innings RMA

దంచికొట్టిన ల‌క్నో.. డీకాక్, పూరన్, కృనాల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్..

Recent Videos

KTR PRESS MEET

పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరూ కలిసి నమ్మించి మోసం చేశారు

revanth reddy fire on ktr

సిగ్గుందా కేటీఆర్ భార్యాభర్తలు మాట్లాడుకుంటే వింటావా?

A rare aquatic plant found in the forest area

అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం

GHMC Mayor Gadwala Vijayalakshmi joined the Congress

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాలవిజయలక్ష్మి

Balakrisha Fun With actor sameer

హే.. హీరోయిన్ తో మాట్లాడుతుంటే డిస్ట్రబ్ చేస్తావ్.. నటుడు సమీర్ మీద బాలయ్య ఎలా మండిపడ్డాడో చూడండి!

telugu essay writing meaning

మహిళా సాధికారత వ్యాసం Women Empowerment essay in Telugu

Women Empowerment essay in Telugu మహిళా సాధికారత వ్యాసం: Empowering women means making them empowered to take control of their lives.   Through the years, women have been subject to a lot of abuse by men.   They were almost non-existent in earlier centuries.   As though all rights, even basic ones like voting, belonged to men.   As the times changed, women began to realize their power.   The revolution for women empowerment began.

Also called as: Essay about Women Empowerment in Telugu, Mahila Sadhikaratha essay in Telugu.

women empowerment essay in telugu

Women empowerment was a welcome breath of fresh air, as women were not allowed make their own decisions.   They were made aware of their rights and the importance of making their own decisions in society, rather than relying on men.   It understood that people’s gender does not guarantee success.   We still have much to learn about the reasons we need it.

Need for Women Empowerment

Nearly every country, regardless of its progress, has a history that treats women cruelly.   This means that women all over the globe have rebelled to attain the status they enjoy today.   Women empowerment is still a problem in third world countries, such as India. While western countries have made progress, India remains behind.

Women empowerment in India is more important than ever.   India is one of the least safe countries for women.   There are many reasons why this is so.   First, honor killings are a real threat to women in India.   Their family believes it is right to kill them if they cause shame to their legacy.

Furthermore, education and freedom are very restricted in this country.   Women cannot pursue higher education and are often married off too early.   In some areas, men still dominate women as if it is the woman’s job to work for them endlessly.   They don’t allow them to go out and have any freedom.

Domestic violence is another problem in India.   Men beat and abuse their wives because they believe women are their property.   Women are afraid to speak out.   Equally, women who actually work are paid less than their male counterparts.   It is unfair and discriminatory to pay someone less for the exact same work due to their gender.   We see that women empowerment is the urgent need.   These women must be empowered to stand up for themselves and not be victim to injustice.

How can women be empowered?

There are many ways to empower women.   It is up to the government and individuals to work together in order for it to happen.   It is essential that girls are educated so they can be literate and able to live independently.

Equal opportunities for women in all fields must be provided, regardless of their gender.   Equal pay must be provided for them.   By ending child marriage, we can empower women.   There must be a variety of programs where women can learn skills to manage their finances in the event of financial crisis.

The shame of abuse and divorce must be removed.   Fear of society is a major reason why many women remain in abusive relationships.   It is important for parents to teach their daughters that it is OK to bring home a divorced spouse, rather than burying them in a coffin.

Related Posts:

  • మహిళా దినోత్సవం వ్యాసం Women's Day essay in Telugu
  • సమాజంలో విద్యార్థుల పాత్ర వ్యాసం Role of Students in Society essay in Telugu
  • మకర సంక్రాంతి వ్యాసం Makar Sankranti essay in Telugu
  • రహదారి భద్రత వ్యాసం Road Safety essay in Telugu
  • స్వచ్ఛ భారత్ వ్యాసం Swachh Bharat essay in Telugu
  • సైనికుడు వ్యాసం Soldier essay in Telugu
  • ఉగాది వ్యాసం Ugadi essay in Telugu

IMAGES

  1. వ్యాస రచన || Essay Writing || SI Mains Telugu || Part-B || Descriptive ||

    telugu essay writing meaning

  2. ESSAY WRITING IN TELUGU TOPICS: TIPS

    telugu essay writing meaning

  3. How to write an essay about libraries in Telugu|Essay writing about

    telugu essay writing meaning

  4. Telugu Poem writing with clean and neat Handwriting// Telugu good

    telugu essay writing meaning

  5. Essay writing about online classes in Telugu/Online classes advantages

    telugu essay writing meaning

  6. Essay on Desha Bhakti in Telugu

    telugu essay writing meaning

VIDEO

  1. 10 Lines On Charminar In Telugu / Essay About Charminar In Telugu / Charminar Gurinchi Rayandi

  2. తెలుగు భాష దినోత్సవ ఉపన్యాసం 2023 /Telugu language Day speech in Telugu / Telugu basha dhinosthavam

  3. Essay On Bathukamma in Telugu / 10 Lines About Bathukamma Festival in Telugu 2023 /

  4. How to write Telugu Handwriting Neatly| తెలుగులో అందంగా రాయడం ఎలా 2021 Telugu writing tips and trick

  5. Growing Threat of Terrorism- Essay Writing II Essay on Terrorism II #essays

  6. importance of trees in telugu//10 lines on trees in telugu//essay on trees in telugu

COMMENTS

  1. లేఖిని

    తెలుగు టైపు చెయ్యడానికి తేలికైన పనిముట్టు లేఖిని. అa: ఆA, aa: ఇi: ఈI, ee ...

  2. తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

    తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు ...

  3. 10 Easy Steps: Learn Telugu Reading and Writing in 2024

    Step 2: Understand the Telugu Alphabet. The first step in learning Telugu reading and writing is to familiarize yourself with the Telugu alphabet. The Telugu script consists of 60 symbols, including vowels, consonants, and combinations of both. Each symbol represents a specific sound, making Telugu a phonetic language.

  4. Telugu language

    Telugu is the official language of the Indian states of Andhra Pradesh and Telangana. It is one of the 22 languages under schedule 8 of the constitution of India. It is one of the official languages of the union territories of Puducherry. Telugu is a protected language in South Africa.

  5. మహిళా సాధికారత వ్యాసం Women Empowerment essay in Telugu

    Women Empowerment essay in Telugu మహిళా సాధికారత వ్యాసం: Empowering women means making them empowered to take control of their lives. Through the years, women have been subject to a lot of abuse by men. They were almost non-existent in earlier centuries. As though all rights, even basic ones like voting ...