• AP Assembly Elections 2024

logo

  • Telugu News
  • Movies News

ugram movie review: రివ్యూ: ‘అల్లరి’ నరేష్‌ నటించిన ‘ఉగ్రం’ మూవీ ఎలా ఉందంటే?

ugram movie review: అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించిన ‘ఉగ్రం’ సినిమా ఎలా ఉందంటే?

Ugram movie review; చిత్రం: ఉగ్రం; నటీనటులు: అల్లరి నరేష్‌, మిర్నా మేనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితాస్వ, శత్రు, శ్రీనివాస్‌ సాయి, మణికంఠ వారణాసి తదితరులు; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌.జె; సంభాషణలు: అబ్బూరి రవి; నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ కనకమేడల; విడుదల తేదీ: 05-05-2023

ugram telugu movie reviews

‘నాంది’.. అల్లరి నరేష్‌ సినీ కెరీర్‌కు ఓ మలుపు. నటుడిగా కొత్త ఆరంభాన్నిచ్చింది. అప్పటి వరకు అల్లరి పాత్రలతో నవ్వులు పంచుతూ వచ్చిన ఆయన ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ట్రాక్‌ మార్చుకున్నారు. సీరియస్‌ కథలతో ప్రయాణించడం షురూ చేశారు. తనకు ‘నాంది’ వంటి హిట్‌ ఇచ్చిన దర్శకుడు విజయ్‌ కనకమేడలతో కలిసి మరోసారి ‘ఉగ్రం’ అంటూ మరో సీరియస్‌ సినిమాతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. ఇందులో ఆయన పోలీస్‌గా సరికొత్త యాక్షన్‌ అవతారంలో కనిపిస్తుండటం.. ప్రచార చిత్రాల్లో ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం తెరపై ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది?(Ugram movie review) నరేష్‌ - విజయ్‌ మరో విజయాన్ని అందుకున్నారా?

కథేంటంటే: సీఐ శివకుమార్‌ (అల్లరి నరేష్‌) నిజాయితీ గల పోలీస్‌ అధికారి. అపర్ణ (మిర్నా మేనన్‌)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె తండ్రి నరసింహారెడ్డి పటేల్‌ (శరత్‌ లోహితస్వా)ను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు. 5ఏళ్ల పాటు వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలోనే వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప (ఊహా రెడ్డి) కూడా పుడుతుంది. కానీ, ఓ కారు ప్రమాదం శివకుమార్‌ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఆ ప్రమాదంలో శివ తలకు తీవ్ర గాయమవడంతో జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. మరోవైపు ఆ యాక్సిడెంట్‌లోనే శివ భార్య, పాప కనిపించకుండా పోతారు. మరి వాళ్లను వెతికి పట్టుకునేందుకు శివ చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన భార్య, బిడ్డతో పాటు నగరంలో కనిపించకుండా పోయిన అనేక మంది ఆచూకీని తనెలా కనుగొన్నాడు?(Ugram movie review) అసలు వాళ్లందరినీ కిడ్నాప్‌ చేసిందెవరు? అన్నది మిగతా కథ.

ఎలా సాగిందంటే: మిస్సింగ్‌ కేసుల చుట్టూ నడిచే ఇన్వెస్టిగేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఆ మిస్సింగ్‌ కేసుల వెనుక ఓ పెద్ద నెట్‌వర్క్‌ రన్‌ అవుతుంటుంది. దాన్ని కథానాయకుడు ఎలా ఛేదించాడు? కనిపించకుండా పోయిన తన భార్య, బిడ్డతో పాటు మిగిలిన వాళ్లందరినీ ఎలా కాపాడాడన్నది చిత్ర కథాంశం. (Ugram movie review) శివకుమార్‌ కారు ప్రమాదానికి గురయ్యే సన్నివేశంతో సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. అతని తలకు తీవ్ర గాయమవ్వడంతో జ్ఞాపకశక్తిని కోల్పోవడం.. కనిపించకుండా పోయిన భార్య, కూతుర్ని ఆస్పత్రిలో చేర్పించాననుకోని గందరగోళానికి గురవ్వడం.. ఇలా తొలి పది నిమిషాలు థ్రిల్లింగ్‌గా సాగుతుంది. దర్శకుడు ఎప్పుడైతే శివ గతాన్ని పరిచయం చేస్తాడో.. అక్కడి నుంచి కథ గాడి తప్పుతుంది. నిజానికి ఇలాంటి ఇన్వెస్టిగేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్లలో రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లా లవ్‌ ట్రాక్‌లు, పాటలు ఇరికించకూడదు. అవి కథకు స్పీడ్‌ బ్రేకర్లలా అడ్డు తగులుతుంటాయి. ఇందులో శివ - అపర్ణల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌ కూడా అలాగే స్పీడ్‌ బ్రేకర్‌లా అడ్డు తగిలినట్లు అనిపిస్తుంది. మధ్యలో హాస్టల్‌ అమ్మాయిల్ని కాపాడేందుకు శివ ఒక గంజాయి బ్యాచ్‌ను చితక్కొట్టి జైలులో వేసే ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. ఆ ఎపిసోడే కథను మలుపు తిప్పుతుంది. శివపై పగతో ఆ రౌడీ మూక అతని ఇంటికెళ్లి అపర్ణతో అసభ్యంగా ప్రవర్తించడం.. వాళ్లను శివ వెంటాడి ఎన్‌కౌంటర్‌ చేయడం హైలైట్‌గా నిలుస్తుంది. విరామానికి ముందు వచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్ధంపై ఆసక్తిరేకెత్తించేలా ఉంటుంది.

ugram telugu movie reviews

ప్రధమార్ధమంతా శివకుమార్‌ కుటుంబం చుట్టూ కథ సాగితే..  ద్వితీయార్ధంలో అతని భార్యా, పాప ఎలా కనిపించకుండా పోయారు? దాన్ని అతనెలా ఛేదించాడు? అన్న కోణంలో సాగుతుంది. నిజానికి ఇలాంటి కథల్లో మిస్సింగ్‌లు జరుగుతున్న తీరు.. దాని వెనుక ఉండే నెట్‌వర్క్, దాన్ని హీరో ఛేదించే విధానం ఎంత ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకులు ఆ కథతో అంత బాగా కనెక్ట్‌ అవ్వగలుగుతారు. కానీ, ఈ సినిమాలో వీటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలేవీ ఆసక్తిరేకెత్తించవు. సెకండాఫ్‌ ఆరంభంలో హిజ్రాలతో శివకుమార్‌ చేసే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. అయితే శివ ఓవైపు హౌస్‌ అరెస్ట్‌లో ఉన్నా.. విచారణ పేరుతో స్వేచ్ఛగా తిరిగేస్తుండటం అంత సంతృప్తికరంగా అనిపించదు.(Ugram movie review) అలాగే అతను కిడ్నాప్‌ గ్యాంగ్‌ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు శివకుమార్‌ వేసే ఎత్తుగడలోనూ కొత్తదనం కనిపించదు. పతాక సన్నివేశాలు మాత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. క్లైమాక్స్‌ ఫైట్‌లో నరేష్‌ తన ఉగ్రరూపాన్ని చూపించారు.

ఎవరెలా చేశారంటే: సీరియస్‌ పోలీస్‌గా శివ కుమార్‌ పాత్రలో నరేష్‌ చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్‌ ఘట్టాల్లో ఆయన చాలా కొత్తగా కనిపించారు. పతాక సన్నివేశాల్లో ఆయనలోని ఉగ్ర రూపాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించారు. అపర్ణ పాత్రలో మిర్నా అందంగా కనిపించింది. నటన పరంగా చూపించేందుకు ఆమెకు అంత ఆస్కారం దొరకలేదు. శత్రు, ఇంద్రజ, శరత్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. విజయ్‌ కనకమేడల సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తిరేకెత్తించినా.. దాన్ని ఆద్యంతం అదే తీరులో నడపడంలో తడబడ్డాడు. (Ugram movie review) ముఖ్యంగా కథలోని ఇన్వెస్టిగేటివ్‌ పార్ట్‌ చాలా పేలవంగా అనిపిస్తుంది. అయితే పోరాట ఘట్టాల్ని మాత్రం చాలా చక్కగా తీర్చిదిద్దారు. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం, సిద్ధార్థ్‌ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

  • + నరేష్‌ నటన
  • + పోరాట ఘట్టాలు
  • + పతాక సన్నివేశాలు
  • - లవ్‌ ట్రాక్‌
  • - పేలవమైన స్క్రీన్‌ప్లే
  • - ట్విస్ట్‌లు, మలుపులు లేకపోవడం
  • చివరిగా: ‘ఉగ్రం’ ఓ రొటీన్‌ పోలీస్‌ స్టోరీ.(Ugram movie review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Cinema News
  • Movie Review
  • Telugu Movie Review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Gaami review: విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!

Gaami review: విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!

Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో ఎలా ఉంది?

Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో ఎలా ఉంది?

Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్‌ నటించిన హారర్‌ మూవీ ఎలా ఉందంటే?

Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్‌ నటించిన హారర్‌ మూవీ ఎలా ఉందంటే?

The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ

The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ

Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్‌ నారాయణ.. థ్రిల్‌ పంచాడా?

Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్‌ నారాయణ.. థ్రిల్‌ పంచాడా?

Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్‌ వాలెంటైన్‌.. వరుణ్ ఖాతాలో హిట్‌ పడిందా?

Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్‌ వాలెంటైన్‌.. వరుణ్ ఖాతాలో హిట్‌ పడిందా?

Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్‌.. మోహన్‌లాల్‌ నటించిన పీరియాడికల్‌ చిత్రం ఎలా ఉందంటే?

Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్‌.. మోహన్‌లాల్‌ నటించిన పీరియాడికల్‌ చిత్రం ఎలా ఉందంటే?

ap-districts

తాజా వార్తలు (Latest News)

వికటిస్తున్న జగన్నాటకం

వికటిస్తున్న జగన్నాటకం

ఆ డెలివరీని మరిచిపోలేను.. తొలి వికెట్‌ ఎప్పటికీ ప్రత్యేకమే: మయాంక్‌ యాదవ్

ఆ డెలివరీని మరిచిపోలేను.. తొలి వికెట్‌ ఎప్పటికీ ప్రత్యేకమే: మయాంక్‌ యాదవ్

ఇంటి అద్దె రూ.కోటి!.. తప్పుడు వివరాలతో పన్ను లబ్ధికి యత్నం

ఇంటి అద్దె రూ.కోటి!.. తప్పుడు వివరాలతో పన్ను లబ్ధికి యత్నం

జగన్‌కో దండం.. వచ్చారంటే గండం

జగన్‌కో దండం.. వచ్చారంటే గండం

పలు ఛానళ్లకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

పలు ఛానళ్లకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

విశాఖలో ఐపీఎల్‌ కిక్కు.. నేడు చెన్నైతో దిల్లీ పోరు

విశాఖలో ఐపీఎల్‌ కిక్కు.. నేడు చెన్నైతో దిల్లీ పోరు

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

ugram telugu movie reviews

Logo

Ugram Movie Review: An intense Naresh salvages this rudderless thriller

Rating: ( 2 / 5).

The last time Allari Naresh collaborated with director Vijay Kanakamedala in Naandhi , they took on the issue of custodial violence, and how a common man’s fight for justice faces insurmountable odds. Curiously, in their second collaboration, Naresh plays super cop Shiva Kumar, who does extra-judicial killings at the drop of a hat and doesn’t shy away from using custodial torture to extract information. While it is understandable that each film should be seen on its own merit, they have come in such close proximity that it is impossible not to draw parallels. But even if we sidestep the elephant in the room, Ugram , unfortunately, fails on multiple counts despite having an impassioned Naresh at the centre of it all.

Director: Vijay Kanakamedala Cast: Allari Naresh, Mirnaa, Indraja, Shatru Ugram begins with a car accident, and Shiva, who was driving the vehicle, finds himself waiting in a hospital to know what happened to the co-passengers, his wife Aparna (Mirnaa), and daughter Lucky. With the hospital arguing that there are no patients named Aparna and Lucky, we think it could be a case of hospital mismanagement. This angle is further cemented when people queuing up to pay the fees bring out various issues in this money-minded corporate healthcare system. But we realise a blunt force trauma has worsened the mental capacity of Shiva, who is frantically searching for his missing family. Inexplicably, we are thrown right in the middle of a romantic track that is wrong on multiple levels. It is not just your garden variety stalking but is also woefully archaic. The randomness of song placements and the problems between the couple would have felt out of place even 20 years back. Just like how the vilification of the hospital was just a smokescreen for something more nefarious, there is a women empowerment angle that is shoehorned into the film. Shiva decides to teach lecherous drug-addled youngsters a lesson they would never forget. These portions do aid the overall narrative and are effective enough, but the way these scenes are shot left a lot to be desired. But to give credit where it is due, it is Naresh’s utmost earnestness that keeps things afloat when the film shifts focus from the investigation process. As long as the film stays true to the investigation angle, Ugram just about manages to keep us invested. Even if we don’t really buy into the easy coincidences, Naresh finds a way to push things forward. But a lot of things that are written around these scenes are disappointing. While one can argue about the logic of a police officer, placed under house arrest, roaming freely to search his missing family, why is there no sense of urgency? Why is he sporting stylish sunglasses, and witnessing custodial violence with pizzazz taking centrestage? And why are there so many red herrings that end up taking the zing out of the final reveal, which hits us smack out of nowhere? The last act acts as a dampener because of how randomly inserted it is. While it does give Naresh enough opportunities to flex his muscles and prove that he is more than just an actor with impeccable comic timing, Ugram doesn’t do enough to sell us on the sentimentality. It only acts as a platform for Naresh to establish his serious actor credentials. However, all of it feels rather half-hearted and unfortunately, half-baked. Take, for instance, the final monologue where Shiva stands up for a misrepresented marginalised community. What he says is topical, empathetic, and has all the right words, but there is a genuine lack of honesty in these portions. What really stands out in Ugram is the action sequences where Naresh is rock solid. While there is definitely one action scene too many, and a number of these sequences do extend their welcome, it is the earnestness that rings through the film. Naresh’s guttural cries, his intense punches, his staid demeanour, and an overall sense of daringness salvage the film that needed some more ferociousness, a little more fervour, and definitely, a lot more focus.

Related Stories

IMAGES

  1. Ugram Telugu Movie Cast Release Date Review Plot Story

    ugram telugu movie reviews

  2. Ugram#8217; movie Review

    ugram telugu movie reviews

  3. Ugram Movie Review

    ugram telugu movie reviews

  4. Ugram (2023) Telugu Movie- Cast, Release Date, Review

    ugram telugu movie reviews

  5. Ugram Review || Ugram Movie Review || Ugram Telugu Movie Review

    ugram telugu movie reviews

  6. Ugram review: ‘Allari’ Naresh transforms into ‘Action’ Naresh-Telangana

    ugram telugu movie reviews

VIDEO

  1. Ugram Telugu movie Public Talk II Allari Naresh

  2. Ugram movie bgm ringtone 😎 || Allari Naresh || Telugu

  3. Ugram Movie Team Press Meet చేతులెత్తి దణ్ణం పెట్టిన Vijay Kanakamedala

  4. #Ugram Full Movie Explained In Telugu

  5. Ugram Movie Genuine Public Talk

  6. Ugram Review

COMMENTS

  1. ugram movie review: రివ్యూ: ‘అల్లరి’ నరేష్‌ నటించిన ‘ఉగ్రం

    Ugram movie review; చిత్రం: ఉగ్రం; నటీనటులు: అల్లరి నరేష్‌, మిర్నా మేనన్ ...

  2. Ugram Movie Review: An intense Naresh salvages this

    Ugram Movie Review: An intense Naresh salvages this rudderless thriller. Ugram doesn’t do enough to sell us on the sentimentality. It only acts as a platform for Naresh to establish his serious actor credentials. The last time Allari Naresh collaborated with director Vijay Kanakamedala in Naandhi, they took on the issue of custodial violence ...